¡Sorpréndeme!

Anushka To Replace Nayanthara In Mani Ratnam's Ponniyin Selvan || Filmibeat Telugu

2019-04-20 1 Dailymotion

Anushka to replace Nayanthara in Mani Ratnam's Ponniyin Selvan. Anushka Approached for important role in this big budget movie.
#Anushka
#Nayanthara
#ManiRatnam
#PonniyinSelvan
#nayanatara
#keerthisuresh
#tollywood

అందాల తార అనుష్క వెండితెరపై మెరిసి ఏడాది గడిచిపోతోంది. బాహుబలి 2తో సంచలనం, భాగమతి సూపర్ హిట్ తర్వాత అనుష్క మరో చిత్రంలో నటించలేదు. భాగమతి చిత్రం తర్వాత అనుష్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. త్వరలో వివాహం చేసుకోబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఆ రూమర్లని పట్టించుకోకుండా అనుష్క తన లుక్ పై దృష్టిపెట్టింది. విదేశాలకు వెళ్లి బరువు తగ్గి స్లిమ్ గా మారింది. ప్రస్తుతం అనుష్క సైలెన్స్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ చరిత్రాత్మక చిత్రంలో అనుష్కకు అవకాశం వచ్చిందనే వార్తలు వస్తున్నాయి.